భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ నెల 14న చంద్రయాన్‌లో భాగంగా ఎల్వీఎం-3 (LVM-3) రాకెట్‌ను జాబిల్లిపైకి పంపించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఎల్వీఎం3 వాహకనౌక ద్వారా ఒకేసారి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లా�