ఈ నెల 9, 10 తేదీల్లో పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన వరల్డ్ పారా ఓపెన్ తైక్వాండో చాంపియన్షిప్లో హనుమకొండకు చెందిన ఎల్లావుల గౌతమ్ యాదవ్ స్వర్ణ పతకం సాధించాడు.
Netizens troll Virat Kohli | కోహ్లీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ఒలింపియన్లకు సంబంధించిన పోస్ట్ అది.