Kiliye Kiliye | మలయాళ యువ నటీనటులు కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'లోక: చాప్టర్ 1' (తెలుగులో కొత్త లోక).
Producer Nagavamsi | మలయాళంలో రికార్డులు సృష్టించిన ‘లోక-చాప్టర్ 1’ సినిమా తెలుగులో తెరకెక్కించి ఉంటే డిజాస్టార్గా నిలిచి ఉండేదని తెలిపాడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ.
Kotha Lokah | ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1 చంద్ర’ (Lokah Chapter 1 Chandra). తెలుగులో ఈ సినిమాను ‘కొత్త లోక’ పేరుతో విడుదల చేశారు.