తెలంగాణవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అం దాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదా యం సమకూరింది. ఈ మేరకు గురువారం తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.
జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు శనివారంతో టెండర్లు ముగిశాయి. కాగా, వాటికి సుమారు 13,300 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.2,610 కోట్లు సమకూరింది. శనివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం �
మంచిర్యాల జిల్లాలో 2025-27 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల దరఖాస్తుల టెండర్ స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అన్నారు.