లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని ఆరు రెట్లు పెంచే సరికొత్త సాంకేతికతను చైనాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వివరాలు ‘నేచర్' జర్నల్లో ప్రచురితమయ్యాయి.
శునకాల జీవితకాలాన్ని పెంచేందుకు అభివృద్ధి చేసిన ఔషధంపై అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వెటర్నరీ మెడిసిన్లో ఇదొక గొప్ప ముందడుగుగా సైం టిస్టులు భావిస్తున్నారు.
రుచిగా ఉన్నాయని చిప్స్, స్నాక్స్, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? హాయిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్, కూల్డ్రింక్స్ వంటివి తాగుతున్నారా? అయితే మీరు ఆయుక్షీణం కొని తెచ్చుకున్నట్టే లెక్క.
న్యూఢిల్లీ, జనవరి 31: పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్నరేండ్లు ఎక్కువగా ఉన్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. స్త్రీల ఆయుర్దాయం 70.7 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.2 ఏండ్లుగా ఉంది. 2013-17తో పోల్చితే 2014-18 మ�
బ్రైటన్: శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారు. అంటే వందేళ్లు ఆయురారోగ్యాలతో జీవించమని అర్థం. ఎవరైనా చిన్న వయసులోనే చనిపోతే అప్పుడే నిండు నూరేళ్లూ నిండిపోయాయా అంటుంటాం. ఎలా చూసినా ఓ మనిషి