ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అధిక మొత్తాల్లో ఉన్న ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారు, పాలసీ అనవసరంగా భావించినవారు.. తమ జీవిత బీమా పాలసీలను సరెండర్ చేస్తూంటారు. మరికొందరు అమ్ముతూ ఉంటారు.
Insurance for Sanitation Workers | రాష్ట్రంలోని పంచాయతీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా పాలసీ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.