ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్‌తో రసవత్తరంగా ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్.. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టుకు జట్టులో స్వల్ప మార్పులు చేసింది. లార్డ్స్ టెస్టుల
ECB : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జరుగబోయే మ్యాచ్‌కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్‌లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పి�