మెస్సీ..మెస్సీ ఈ రెండు అక్షరాల పదంతో ప్రపంచ మొత్తం ఊగిపోతున్నది. ఆట కోసం ఈ నేలపై అడుగుపెట్టాడా అన్న రీతిలో కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన మెస్సీకి అందరూ నీరాజనం పడుతున్నారు.
Leonel Messi: అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కరోనా మహమ్మారి బారినపడ్డాడు. పారిస్ సెయింట్-జర్మన్ (పీఎస్జీ) క్లబ్ తరఫు ఆటగాడు అయిన మెస్సీ