యావత్ హిందూ సమాజం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సోమవారం సాకారమైంది. అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూస్తూ భక్తులు తన్మయత్వం పొందారు.
పందేనికి కోళ్లు సై అంటున్నాయి. పందెం రాయుళ్లు కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఆహారాన్ని అందిస్తూ సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. తెలంగాణలో కోడి పందేలను నిషేధించడంతో ఖమ్మం జిల్లా సరిహద్దు రాష�