క్లౌడ్ సేవల పరిధిని మరింత విస్తరించడానికి దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) మరో సంస్థను చేజిక్కించుకోవడానికి సిద్ధమైంది.
దేశీయ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ. 2,947 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Rammandir | అయోధ్యలో అంగరంగ వైభవంగా సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ఈ ఆలయాన్ని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ డిజైన్ చేసి నిర్మించింది.