బీఆర్ఎస్ హయాం లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో భూసేకరణ చేపట్టారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ప్రభుత్వం అందించింది. కోర్టు కేసులు, చిన్నపాటి కారణాలతో కొంతమందికి పరిహారం అందల
సిద్దిపేట జిల్లా మలుగు మండల పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ను కలెక్టర్ మనుచౌదరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లో నీటినిల్వ సామర్థ్యం, భూసేకరణ, కాల్వల ఏర్పాటు తదితర అంశాలను అడిగి తెలుస