Drinking Water | 20 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో వంటావార్పు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని లాల్గడి మలక్పేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థి దశ నుంచే విద్యాబుద్ధులతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి సూచించారు. హైదరాబాద్లోని ప్రగతి మహా విద్యాలయ విద్యార్థులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్�