హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు.
Traffic jam | హైదరాబాద్‌లోని లక్డీకాపూల్-అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో భారీ సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు నగరానికి చేరుకుంటున్నాయి.
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �