లక్డీకాపూల్‌లో బోల్తాపడ్డ కంటైనర్.. భారీగా ట్రాఫిక్ జాం
లక్టీకపూల్ | రాజధాని హైదరాబాద్‌లోని లక్డీకపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున్న లక్డీకపూల్ రైల్వే బ్రిడ్జి దిగిన తర్వాత

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున్న లక్డీకాపూల్ రైల్వే బ్రిడ్జి దిగిన తర్వాత, సైఫాబాద్ పోలీస్టేషన్ ఎదురుగా ఓ భారీ కంటైనర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కంటైనర్‌ను పక్కకు తొలగిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

