Hyderabad | లేడీస్ హాస్టళ్లలోకి ఓ దొంగోడు జొరబడ్డాడు. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా జొరబడి యువతుల ల్యాప్‌టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికా�
సికింద్రాబాద్‌లోని (Secunderabad) ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేస్తున్నారు.