తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమాలతో బడులు బలోపేతమయ్యాయి. రూ.కోట్ల వ్యయం తో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం అభివృద్ధి చే సింది. �
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతం. ఇక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న వసతులు అమూల్యం. దవాఖానలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటివన్నీ అత్యద్భుతం’
ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెం ట్) ప్రాజెక్టును శనివారం ప్రారంభించారు. ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్ (ఓయూసీఎఫ్) ఆధ్వర్యంలో ఓయూలో నిర్వ�