నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు.
మహబూబాబాద్: జిల్లాలోని ఆమన్గల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్గల్ నుంచి ట్ర�