Tragedy | స్వాగత ముఖద్వారం కుప్పకూలి, ఇద్దరు కూలీలు దుర్మరణం
Tragedy | అనంతపురం జిల్లాకూడేరు మండలం గొడ్కూరులో విషాదం చోటు చేసుకుంది .
అమరావతి : అనంతపురం( Ananthapuram) జిల్లాకూడేరు మండలం గొడ్కూరులో విషాదం చోటు చేసుకుంది . ప్రైవేట్ వెంచర్లో స్వాగత ముఖద్వారం కూలి ఇద్దరు కూలీలు(Labours) అక్కడికక్కడే మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) కు చెందిన పూరన్‌సింగ్, హాస, మరో కూలి నిర్మాణపనులు చేస్తుండగా శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వారు కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామ చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

