Skoda Kylaq | గతేడాది నవంబర్లో భారత్లో ఆవిష్కరించిన కైలాక్ కార్ల డెలివరీని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ప్రకటించింది.
Skoda Kylaq | భారత్లో కార్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India - SAVWIPL) త్వరలో భారత్ మార్కెట్లోకి ఎస్యూవీ కైలాక్ (Kylaq) తీసుకు రానున్నది.