ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోస్గి సభలో కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, తిట్ల దండకంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజోళి మండలంలో ఏ గ్రామానికైనా వెళ్లే దమ్ము నీకుందా’..? అని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్‌కుమార్ ప్రశ్నించారు.
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను వెంటనే తొలగించి పాతపద్ధతినే అనుసరించాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆగమాగమయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, అభిలాష్