భారత రాజ్యాంగంతో అందరికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహత్తర పత్రమని బీసీ ఇంటలెక్చువల్స్ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ అన్నారు.
Panchayat Elections | పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ దాని అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్నది.