వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం గోదావరిఖని నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల వినాయక మండపాల్లో అన్నదానాలు, కుంకుమార్చనలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
కందుకూరు, ఆగస్టు 5 : మండల పరిధిలోని దాసర్లపల్లిలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. దివంగత జనార్ధన్ శర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ శ�