ఘనంగా కోటి కుంకుమార్చన

కందుకూరు, ఆగస్టు 5 : మండల పరిధిలోని దాసర్లపల్లిలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. దివంగత జనార్ధన్ శర్మ వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చండీ ఉపాసకులు రేవల్లె రాజుశర్మ శుక్రవారం చండీ హోమం నిర్వహించనున్నారు. గత వారం రోజులుగా నిర్వహించిన కోటి కుంకుమార్చన గురువారంతో ముగియగా, శుక్రవారం 108వ చండీ హోమం నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసం ప్రస్తుతం కరోనా విలయతండవం చేస్తున్న సమయంలో ప్రపంచానికి పట్టిన విషవాయువు తొలిగిపోవాలని అమ్మవారికి ప్రత్యేకంగా హోమ సహిత కోటి కుంకుమార్చన నిర్వహించినట్లు రాజుశర్మ తెలిపారు. కార్యక్రమంలో వినాయక రావు, సర్పంచ్ పొలెమోని బాలమణి అశోక్, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, దయాకర్, క్రిష్ణయ్య, గ్రామ పంచాయతీ సభ్యులు,పండితులు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

