Kumkumarchana | తాండూర్‌లో కుభేర లక్ష్మి సహస్ర కుంకుమార్చన పూజలు
Kumkumarchana | తాండూర్ మండల కేంద్రంలో ధన త్రయోదశి పురస్కరించుకొని కుభేర లక్ష్మి సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రం భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ధన త్రయోదశి పురస్కరించుకొని కుభేర లక్ష్మి సహస్ర కుంకుమార్చన (Kumkumarchana) పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు సూర్య భాస్కర కిరణ్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు నవీన్ శర్మ, వినోద్ పంతులు 108 సుహాసినిలతో కుంకుమార్చన నిర్వహించారు.
దీపావళి పండుగ సందర్భంగా మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులను సమర్పించుకున్నారు. పూజలలో పాల్గొన్న మహిళలకు ఆలయ కమిటీ నిర్వాహకులు సౌకర్యాలను కల్పించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మద్దికుంట రామచందర్, రాజయ్య, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

