TB | కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్, అంతారం, అనంతసాగర్ గ్రామాల్లో కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టిబి ముక్త అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Vikarabad | కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్య�