కేయూ వైస్ చాన్స్‌లర్ తాటికొండ రమేశ్‌పై వస్తున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ మంగళవారం యూనివర్సిటీకి రానున్నట్లు సమాచారం.
గుండెపోటుతో కేయూ ఉద్యోగి మృతి చెందాడు. కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు చేసిన పనికి బిల్లులు చెల్లించకపోవడంతో మానసికంగా మనోవేదనకు గురై మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మన బలాలపై మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలని అన్నింటికి మించి మానసిక బలం గొప్పదని కాక తీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ విశ్వ�
వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు వచ్చింది. బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నిర్దేశించిన సెవెన్ పాయింట్ సేల్‌లో 3.27 సోర్ను కే
సౌత్ జోన్ ఖోఖో టోర్నీ షురూ నయీంనగర్, మార్చి 17: సౌత్ జోన్ మహిళల ఖో ఖోటోర్నమెంట్లో ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయాలు శుభారంభం చేశాయి. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా గురువారం ప్రారంభమైన �