కృతి శెట్టి | ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఆ సినిమా విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
‘సమ్మోహనం’, ‘వీ’ తర్వాత హీరో సుధీర్‌బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో మూడో చిత్రం రూపొందుతున్న సంగత తెలిసిందే. ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లప�