రామ్ సినిమాకి వాయింపుడు

టాలీవుడ్ కుర్రహీరో రామ్ పోతినేని రెడ్ మూవీ తర్వాత తమిళ దర్శకుడితో సినిమాని ప్రారంభించాడు. లింగుస్వామి డైరక్షన్ లో తెరకెక్కే ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.
ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్ గానటిస్తోంది. రామ్ -లింగుస్వామిల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకి ఉస్తాద్ టైటిల్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసినిమాకి సంబంధించి ఏ అధికారిక ప్రకటన వచ్చినా ఉస్తాద్ అనే పేరుని పెట్టడంతో టైటిల్ అదేనంటున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈసినిమాని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని సినీ కెరీర్ లో ఈ సినిమా 19వది కావడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

