కథానాయకుడు రామ్, దర్శకుడు లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 12నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న
టాలీవుడ్ కుర్రహీరో రామ్ పోతినేని రెడ్ మూవీ తర్వాత తమిళ దర్శకుడితో సినిమాని ప్రారంభించాడు. లింగుస్వామి డైరక్షన్ లో తెరకెక్కే ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయ�