రామ్ ఊరమాస్ సినిమా మొదలు

కథానాయకుడు రామ్, దర్శకుడు లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 12నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘హీరో రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో రానున్న పక్కా ఊర మాస్ ఎంటర్టైనర్ ఇది. రామ్ పాత్ర అందర్నీ సర్ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. రామ్‌లోని ఎనర్జీ ఈ చిత్రానికి మొదటిబలం. దేవిశ్రీప్రసాద్ సంగీతం, సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ‘ఉప్పెన’లో తన నటనతో అందరి హృదయాలు దోచుకున్న కృతిశెట్టి ఈ చిత్రంలో నాయికగా నటిస్తుంది. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతికత పరిజ్ణానంతో రూపొందనున్న ఈ చిత్రం అందర్నీ తప్పకుండా అలరిస్తుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

