Krithi Shetty : తన కోరికను బయటపెట్టిన కృతి శెట్టి
Krithi Shetty : ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతిశెట్టి. నిజానికి ఉప్పెన సినిమా రిలీజ్‌కు ముందు పోస్టర్స్ చూసే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్

Krithi Shetty : ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతిశెట్టి. నిజానికి ఉప్పెన సినిమా రిలీజ్‌కు ముందు పోస్టర్స్ చూసే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న కృతి శెట్టికి ఒక కోరిక ఉందంట. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కృతి శెట్టి తన మనసులోని మాటను బయటపెట్టింది.

తెలుగు ఇండస్ట్రీ తనకు చాలా బాగా నచ్చిందని.. ఒక్క సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులు తనపై చూపించిన అభిమానానికి పొంగిపోతున్నానని తెలిపింది కృతి శెట్టి. ఈ సందర్భంగానే తనకు ఒక కోరిక ఉందని చెప్పుకొచ్చింది. సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతుందంట. ఈ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు. కాకపోతే కీర్తి సురేష్, సాయిపల్లవి లాంటి కథానాయికలు తెలుగు సరిగ్గా రాకపోయినా నేర్చుకుని మరి డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కృతి శెట్టి కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతోంది. ఫ్యూచర్ లో తప్పకుండా చేసి చూపిస్తాను అంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్టిల్ వైరల్
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!
పవన్ కళ్యాణ్ హెల్త్‌పై తాజా అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

