పవన్ కళ్యాణ్ హెల్త్‌పై తాజా అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తర్వాత కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన అఫీషియల్‌గా ప్రకటించింది. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఫొటో కూడా షేర్ చేసింది. పవన్‌కు కరోనా సోకిందని తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. తన అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్దనలు కూడా చేశారు. అయితే ఇటీవల పవన్‌కు జరిపిన పరీక్షలలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు
పవన్ ఆరోగ్యంకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఇన్ఫెక్షన్ తగ్గిందా,ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని తెలుస్తుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక తిరిగి ఆయన కమిట్ అయిన “హరిహర వీరమల్లు” మరియు అయ్యప్పణం కోషియం రీమేక్ సినిమాలో నటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Health
- Pawan Kalyan
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

