INDW vs SAW : ప్రపంచకప్‌లో అదరగొడుతున్న భారత పేసర్ క్రాంతి గౌడ్ మరోసారి తొలి వికెట్ తీసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఓపెనర్ తంజిమ్ బ్రిస్త్(0)ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపింది.
Womens World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఒడిన పాకిస్థాన్ (Pakistan)కు మరో షాక్. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్ (SidraAmin)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది.
INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. తొలిపోరులో శ్రీలంకకు షాకిచ్చిన టీమిండియా ఈసారి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.