Kota Srinivasa Rao's funeral | ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (83) (Srinivasa Rao) అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Kota Srinivasa Rao | ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Kota Srinivasa Rao | ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతిపట్ల అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.