Varalakshmi Sarathkumar | ‘తమిళంలో నేను పోలీస్ క్యారెక్టర్స్ చాలా చేశాను. కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారి. నా దృష్టిలో కథే హీరో. ఈ సినిమాలో పాత్రపరంగా చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా’ అని చెప్పింది వరలక్ష్మీ శర�
‘ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. ‘గన్ గవర్నమెంట్‌ది.. వేలు మనది’ అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్గారిని రియలిస్టిక్ క్యారెక్టర్లో చూసినందుకు ఆనందంగా ఉంది.
మలయాళంలో విజయవంతమైన ‘నాయాట్టు’ చిత్రం తెలుగులో ‘కోట బొమ్మాళి పీఎస్' పేరుతో రీమేక్ అవుతున్నది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.