భారత యంగ్ షట్లర్ అష్మిత చాలిహా కొరియా మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
యువ షట్లర్ తన్వి శర్మ జోరు కొనసాగుతున్నది. కొరియా మాస్టర్స్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తన్వి.. 21-16, 17-21, 21-13తో హైదరాబాద్ అమ్మాయిశ్రీయాన్షిని ఓడించి క్వార్టర్స్ చేరుకుం�
భారత యువ షట్లర్ తన్వి శర్మ కొరియా మాస్టర్స్ టోర్నీని విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో తన్వి.. 21-16, 21-15తో యువాన్ అన్ కి (చైనా)ని ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది.
కొరియా మాస్టర్స్‌లో భారత యువ షట్లర్ కిరణ్ జార్జి జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న అతడు శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో 21-14, 21-16తో టకుమ ఒబయషి (జపాన్)ను చిత్తు చేశాడు.