బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌పై నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మూడు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు మంగళవారం మూడు కేసులు నమోదు చేశారు.
కేటీఆర్, క్రిశాంక్, కొణతం దిలీప్‌పై పోలీసులు పెట్టినవి చిల్లర కేసులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బుధవారం అనంతరం మీడియా తో మాట్లాడారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సీసీఎస్ విచారణ కోసం పిలిపించి అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
పోలీసులు తన ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి అర్ధరాత్రి మళ్లీ ఇంటివద్ద వాళ్లే వదిలిపెట్టే వరకూ అనుక్షణం అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ శుక్రవార�