నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉమ్మడి కోనాపూర్‌లో గులాబీ పార్టీపై అభిమానం గుబాళిస్తున్నది. కోనాపూర్, వాసంగట్టుతండా, కేసీ తండా లో కుల సంఘాలు, గిరిజన సం ఘాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతు
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా గ్రామం ముస్తాబవుతున్నది. ఇప్పటికే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50 కోట్లతో �