భక్తుల పాలిట కొంగు బంగారంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం జనసంద్రంగా మారింది. నాలు గో ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరి హల్చల్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబ్బంది