కరణ్బాగ్ కాలనీలోని శ్రీమల్లికార్జున స్వామి ( మల్లన్నస్వామి) ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి పూజలు చేశారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆదివారం అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో మల్లన్నక్షేత్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ త�