కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సోదరి తెలుగు ప్రేక్షకులను పలుకరించేందుకు రెడీ అవుతోంది. విజయ్ సోదరి టాలీవుడ్ ఎంట్రీ ఏంటీ అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్ చరణ్‌కు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.