కారులో విజయ్ కొడుకు జాసన్ ఛిల్ అవుట్..వీడియో వైరల్
సాధారణంగా స్టార్ కిడ్స్ అప్పుడప్పుడు ఏదో ఒక న్యూస్ లో కనిపిస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సాధారణంగా స్టార్ కిడ్స్ అప్పుడప్పుడు ఏదో ఒక న్యూస్ లో కనిపిస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తాజాగా ఓ పార్టీ వీడియోతో నెటిజన్లు, ఫాలోవర్లను పలుకరించాడు. జాసన్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కారులో ఉన్న జాసన్ మ్యూజిక్ ప్లే చేసి ఫ్రెండ్స్ తో ఛిల్లింగ్ అవుతుండటం వీడియోలో చూడొచ్చు.
జాసన్ ఇద్దరు స్నేహితులతో చిల్ అవుట్ అవుతుండగా సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశాడు. కెనడాలో జాసన్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు నేర్చుకుంటున్నాడు. తండ్రి, తాత బాటలో పయనించి చిత్రపరిశ్రమలో తన మార్కు చూపించాలని కసిగా ఉన్నాడు.విజయ్-సంగీత 1999లో పెండ్లి చేసుకోగా..వీరికి కూతురు దివ్య శషా, కొడుకు జాసన్ సంజయ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రవితేజ సినిమాపై కన్నేసిన సల్మాన్‌ఖాన్..!
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

