రవితేజ సినిమాపై కన్నేసిన సల్మాన్‌ఖాన్..!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ సౌతిండియా సినిమాలను రీమేక్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తేరే నామ్ నుంచి కిక్ వరకు చాలా సినిమాల రీమేక్ లో సల్మాన్ నటించగా..హిట్స్ గా నిలిచాయి.

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ సౌతిండియా సినిమాలను రీమేక్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తేరే నామ్ నుంచి కిక్ వరకు చాలా సినిమాల రీమేక్ లో సల్మాన్ నటించగా..హిట్స్ గా నిలిచాయి. సుల్తాన్ యాక్టర్ కు ఇపుడు మరో దక్షిణాది సినిమాపై కన్ను పడింది. రమేశ్ వర్మ డైరెక్షన్ లో రవితేజ నటిస్తోన్న ఖిలాడి చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సల్మాన్ సన్నాహాలు చేస్తున్నాడట.
ఇంకా విడుదల కాకముందే ఖిలాడీని రీమేక్ చేయాలని ఫిక్సవడం ఆసక్తికర విషయం. ఖిలాడీ టీజర్ ను చూసిన వెంటనే సల్మాన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని మేకర్స్ ను కాంటాక్ట్ అయ్యాడని బీటౌన్ వర్గాల సమాచారం. అంతేకాదు హిందీ వెర్షన్ దర్శకత్వ బాధ్యతలను రమేశ్ వర్మకే ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఈ రీమేక్ కన్ఫామ్ అయితే కిక్ తర్వాత సల్మాన్ రీమేక్ చేయబోయే రవితేజ రెండో చిత్రం కానుంది.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

