జీవితం తాలూకు అనిశ్చితిని ఊహించలేమని, అందుకే స్నేహంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని, విభేదాలను మనసులో పెట్టుకుంటే చివరకు అంతులేని ఆవేదన మిగులుతుందని తాత్విక ధోరణిలో మాట్లాడింది అగ్ర కథానాయిక అనుపమ పర�
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్రోల్స్ చేసిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదలైంది.
‘ఆసక్తికరమైన హారర్ నేపథ్యం ఉన్న సినిమా ‘కిష్కింధపురి’. గత ఏడాది ఫిబ్రవరిలో దర్శకుడు కౌశిక్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇప్పటివరకూ చాలా హారర్ సినిమాలొచ్చాయి.