Kirana Stores | గత కొంతకాలంగా కిరాణా స్టోర్లు లేదా సంప్రదాయ దుకాణాల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు క్రమేణా మందగిస్తున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కిరాణాలు, రిటైలర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఓ సరికొత్త రుణ పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఈ వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ బీటుబీ మార్కెట్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం �