కిరాణాలకు ఫ్లిప్కార్ట్ రుణాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కిరాణాలు, రిటైలర్ల కోసం ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఓ సరికొత్త రుణ పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఈ వాల్మార్ట్కు చెందిన డిజిటల్ బీటుబీ మార్కెట్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం కిరాణా దుకాణదారులు తమ రోజువారీ నగదు అవసరాలను ఈ రుణాలతో తీర్చుకోవచ్చు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇతర ఫిన్టెక్ సంస్థల భాగస్వామ్యంతో ‘ఈజీ క్రెడిట్’సహా పలు క్రెడిట్ ఆఫర్లను దేశవ్యాప్తంగా ఉన్న కిరాణాలకు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అందుబాటులోకి తెచ్చింది. 14 రోజుల వరకు వడ్డీ లేకుండా రూ.5 వేల నుంచి 2 లక్షల వరకు అప్పును పొందవచ్చు. తద్వారా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అధిపతి ఆదర్శ్ మీనన్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

