రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ డీసీసీబీ చైర్మన్ చిక్యాల హరీశ్‌రావు కిడ్నాప్ హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎ�
పిల్లల కిడ్నాప్‌కు యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సాత్విక్, నాందేవ్ చదువుతున్నారు.