ఖోఖో క్రీడకు మహర్దశ పట్టనున్నది. ఖేలో ఇండియాలో భాగంగా క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్‌కు ఖోఖో సెంటర్ మంజూరైంది. ఈ విషయాన్న జిల్లా యువజన క్రీడాధికారి ఏ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
56వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పురుషుల, మహిళల జట్లను భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఎంపిక చేశారు.
అంతర్జాతీయ ఖోఖో ప్లేయర్‌కు మంత్రి కేటీఆర్ అభినందన ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 18: అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వంశీధర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో అభినందించారు. రాజన్న స�