Congratulations | క్రీడల్లో రాణించి పేరు తేవాలి: స్పీకర్ పోచారం
క్రీడల్లో రాణించి పేరుతేవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

కోటగిరి: క్రీడల్లో రాణించి పేరుతేవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పొతంగల్ గ్రామానికి చెందిన జాతీయ ఖోఖో క్రీడాకారుడు వసీంను ఆదివారం వర్ని సీసీడీలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఖోఖో పోటీల్లో మన దేశం తరుఫున కెప్టెన్‌గా వ్యవహరించి స్వర్ణ పతకం సాధించాడని పొతంగల్ నాయకులు స్పీకర్‌కు తెలిపారు.
దీంతో వసీంను స్పీకర్ అభినందించారు. క్రీడల్లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్‌రెడ్డి క్రీడాకారుడు వసీంను అభినందించారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్‌పటేల్, గంట్ల విఠల్, ఎంపీటీసీ కేశ వీరేశం, ఉప సర్పంచ్ సూదం వినోద్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

