Khandev Jatara | పుష్య మాసాన్ని పుష్య పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో తోడసం వంశీయులు మహాపూజలతో శ్రీ శ్రీ శ్రీ ఖాందేవ్ జాతర అత్యంత వైభవంగా ప్రారంభించారు.
Khandev Jatara | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో జనవరి 2న ప్రారంభం కానున్న శ్రీ శ్రీ శ్రీ ఖాందేవ్ జాతర కు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను తోడసం వంశస్థులు, ఆదివాసి పెద్దలు సోమవారం ఆహ్వానించారు.
తొడసం వంశీయుల మ హాపూజతో మండలకేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందేవ్ జాతర శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం ఆ వంశం ఆడబిడ్డ తైలం తాగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.